震撼人心 超燃战歌巴霍巴利王主题曲 nijamena

ఎవరది ఎవరది ఎద గదిలో తలపుల తలుపులు తెరిచినది నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా అలనై మనసంచునా ఇష్టంగా తల వంచనా నీ కోసం నీ కోసం వేచుందే ఈ ప్రాణం నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా ఆ ఆ లలలలా లలలలా లలల లాల లాల లాల లాలా లాలా లాలా లా