Idea Cheppu Friendu

Lyrics: Chandrabose Music: Devi Sri Prasad Friend-u friend-u తనని loveలో పడేయటానికి ఓ మాంచి idea చెప్పు friend-u ఆ... రోజు flowers పంపించరా ఫిదా అయిపోద్ది పడిపోద్ది ఏంటి flowersఆ తనేమన్నా flowers shop పెడుతుందా రేయ్, shopలో కాదు తలలో పెట్టుకోవడానికి అబ్బా... తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు friend-u, high end-u ఈ వాడిపోయిన ideaలు వదిలేసి ఓ fresh idea చెప్పవా Okay తను తాగేసిన coke tinలు వాడేసిన hair pinలు పడేసిన chocolate wrapperలు ఇసిరేసిన ice పుల్లలు భద్రంగా దాచుకోరా Life long ఇదే love maintain చెయ్యాలంటే కొంప municipality dump yard అయిపోతుంది అందుకని ఉంకో idea చెప్పు friend-u తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు ఆ దెబ్బతో చూడు friend-u అయిపొద్ది నీ life set నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టోడి life అవుద్ది set నీ idea follow చేస్తే నా life confirmగా ఫట్టు ఓయ్ friend-u friend-u నీ idea dead end-u Friend-u friend-u ఇంకొంచం మార్చు trend-u పోని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డంపెట్టు Connect అయిపొద్ది చచ్చినట్టు ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టానికి ఉన్నాదిగా LIC ఇదో ideaనా చీ చీ చీ Friend-u friend-u నీ idea dead end-u Friend-u friend-u ఇంకొంచం మార్చు trend-u తన గురించి ఓ కవిత రాయి నాయన పడటం ఖాయం ఏ అమ్మాయి అయినా ఇది బావుంది అను, నువ్వంటే నాకు ప్రాణం Friend-u ఇంతకీ రా వొత్తు పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా మ్మ్... నా కింద పెట్టరా అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది sense of humour friend-u తొక్కెంకాదు అలా అయితే మన బ్రహ్మీ కంటే lover boy ఎవడు ఉండడు ఓయ్ friend-u friend-u నీ idea dead end-u Friend-u friend-u ఇంకొంచం మార్చు trend-u పోని కిరాయి రౌడీల్ని పెట్టు నువ్వే వెళ్లి వాళ్ళని కొట్టు Reaction ఉంటాది చూడు ఉండడు నిన్ను మించినోడు ఎంత తీసుకుంటారు ఏమో రా నాకు తెలీదు, first time ఆహా, ఇలాంటి ideaలు ఇవ్వకుండా ఉండటానికి మీరు ఎంత తీసుకుంటారు అర్ధమైంది ఓయ్ friend-u friend-u నీ idea dead end-u Friend-u friend-u ఇంకొంచం మార్చు trend-u పోని cellphone tower ఎక్కి దుకేస్తా అని బెదిరించి చూడోసారి నిన్ను గాక ఇంకెవర్ని love చేస్తా అని పరిగెత్తుకొస్తాది ప్యారీ అవును నాకూడా దోకలనే ఉంది Reject చెయ్యలేని idea మంది దిక్కుమాల్ని ideaలు వినలేకే దూకి చావలనుంది ఓయ్ friend-u friend-u నీ idea dead end-u Friend-u friend-u ఇంకొంచం మార్చు trend-u