Yenti Yenti (From "Geetha Govindam")

Lyrics: Sri Mani Music: Gopi Sunder
అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసానా అద్బుతం ఎదుటనున్నా చూపు తిప్పేసానా
అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్నా విషములా చూసానా
ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిసా ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
రా ఇలా రాజులా నన్నేలగా రాణిలా మది పిలిచెనుగా గీతనే దాటుతూ చొరవగా ఒక ప్రణయపు కావ్యము లిఖించరా మరి మన ఇరువురి జత గీత గోవిందంలా