Sir Osthara

Lyrics : Bhaskara Bhatla Music : S S Thaman
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
ఒంటిగంట కొట్టినాక ఓరి నాయనో వేడిపుట్టె ఒంటిలోన ఏటి సెయ్యనో సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే
కోరికేదో రేపుతుంటే యాడదాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనూ
వాలుకళ్లకే నచ్చినావు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందిరీగ కొరికి తినగా తుఝ్‌పే ఫిదా హోగా
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
ముద్దబంతి దావే రావే ముద్దుగుమ్మ దావే రావే ముస్తాబయ్యి దావే రావే ముద్దులిచ్చి పోవే పోవే హే హే వస్తాలే వస్తాలే వస్తాలే
రామసిలకో రాను అన కో మేరే దిల్లు కో ఫరక్ లేదు గిల్లుకో బెంగ తీరిపోద్దే అల్లుకో ఇది ఉడుకో లేక దుడుకో అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో సిగ్గు పానకంలో జరజర పుడకో
తేరే నజరోంకా ఏక్ ఇషారా మై ఛోడ్ చలూం జగ్ సారా తేరి బాహోంకా సహారా మాంగో దుబారా జర థామ్ లే యారా
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే
సారొస్తా...సారొస్తా... సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే