Poyiraa Mama (From "Kuberaa")

Lyrics: Bhaskarabhatla Music: Devi Sri Prasad ఏయ్ one day hero నువ్వే friend-u నీ కోసమే డప్పుల sound-u అస్సలు తగ్గక అట్నేవుండు మొక్కుతారు కాళ్లు రెండు నిన్నే చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుడి లాగ One way లోన నువ్ వెళ్లిన ఆపరు నిన్ను అందరిలాగా రధం మీద నువ్వే అలాగ దూసుకువెళ్తా ఉంటే అబ్బో యమగా CM, PM ఎదురే వచ్చిన నువ్వు సలాం కొట్టే పనే లేదుగా ముందరిలాగా అంత easy-గా నిన్నే కలుసుకోలేరుగా నీతో photo దిగాలన్న చచ్చేతంత పనౌతుందిగా ఓ పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా (హోయ్ పోయిరా పోయిరా పోయిరా) (పోయిరా మావా) (అరేయ్ రాజా లాగా) (దర్జాగా పోయిరా మావా)   చూస్తూ చూస్తూనే మారింది నీ range-u ఈరోజున నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెన సొమ్ములైన సోకులైన తలొంచవా నీ ముందర నిన్నే కొనే ఐసా పైసా ఈ లోకం లో యాడుందిరా నిన్నే తిట్టి గల్లా పట్టి సతాయించే సారె లేడు రా ఓ పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా (మహా రాజా లాగా) (దర్జాగా పోయిరా మావా)   నీతోటి మాటాడి గెల్చేటి దమ్మే ఈడ లేదెవడికి స్వర్గం అరే నీ జేబులో ఉంది బాధే లేదు ఏనాటికి Aeroplane-u rocket-u నీ కాళ్ల కిందే ఎగరాల్సిందే ఎంతోడైన తలే ఎత్తి ఆలా నిన్ను చూడాల్సిందే తల రాతని చెరిపి మల్లా రాసేసుకో నీకే నచ్చింది ఓ పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా ఓ మహా రాజా లాగా దర్జాగా పోయిరా మావా (Hey పోయిరా పోయిరా పోయిరా) (పోయిరా మావా) (అరే రాజా లాగా) (దర్జాగా పోయిరా మావా)