Vibe Undi (From "Mirai") [Telugu]

Music: GowraHari Producer: T.G. Vishwa Prasad ఓ పోరి दिलदारु వయ్యారివే నీ సూపు तलवारु తో కొయ్యకే God ఏమో నీకూ నాకు రాసుంటడే మన జోడి ఒకటైతే mad ఉంటదే Vibe ఉంది baby Vibe ఉందిలే ఈ globe నూపే Vibe ఉందిలే Vibe ఉంది baby Vibe ఉందిలే ఈ globe నాపే vibe ఉందిలే   వేరే planet-ta ఇంత అందం ఎట్టా నాకెట్టా పడ్డావులే కల్లో duet-ta Sweety chocolate-ta నా fate-u మారిందిలే Step-pu-లు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు tattoo లా రాయించనా మన pair-u hit-u pair-u చేసెయ్యనా? Vibe ఉంది baby Vibe ఉంది baby Vibe ఉంది baby Vibe ఉందిలే ఈ globe నూపే Vibe ఉందిలే Vibe ఉంది baby Vibe ఉందిలే ఈ globe నాపే vibe ఉందిలే