Lyrics: Bhanu Prakash Music: cnu beats Ye ishq nasha he Ishq zeher he Ishq zakham he yaara .. Ye ishq wafa hein Ishq dhawa hein Ishq dua he pyaara …
ఏ నింగికిసొంతం కానీ …జాబిలివేనువ్వంట… నీ రంగుల వెన్నెల నేనై… కలకాలం తోడుంటా… ఆ అడుగులు మోసేవరమే… ఈ నేలకు ఏలంట… నా యద పైఓ అడుగేస్తేనీ గమ్యం లా ఉంటా… సురమా లా నీ కళ్ళకే…రెప్ప చాటుల్లోన… దాగివున్నా నేనే… పరదా లా నా ప్రాణమే… చుట్టివుంచానులే… హత్తుకోవా నన్నే… దిల్ బర్ నువ్ నా కన్ను ల్లో .. దిన్ బర్ మైనీ ఊహల్లో… దిల్ రూబా నా గుండెల్లో… ఇంత్జార్ నేఏకాంతంలో… దిల్ బర్ నీ చిరునవ్వు ల్లో… దిల్ పేమెరిసేమెరుపుల్లో… దీవానా అయిపోతున్నా … ఒక్కసారినువ్ చూస్తేచాలు….
Ye ishq nasha he Ishq zaher he Ishq zakham he yaara .. Ye ishq wafa hein Ishq dhawa hein Ishq dua he pyaara …
మనసు నిండ రాగాలున్నా … మౌన రాగమైనేనున్నా … మధురమైన పదనిసలెన్నో నీ పెదవుల్లో వింటూ ఉన్నా … అందనంత దూరానున్న… అందమంతా చూస్తూ ఉన్నా … అంతులేని ఆనందాన్ని నా గుండెల్లో బంధిస్తున్నా … ప్రియురాలా నీ ప్రేమలో… నిండు నూరేల్లిలా … ఉండిపోవాలనీ… పతి్ర జన్మ నాకోసమే… నువ్వు పుట్టేంతలా… ప్రేమేఇస్తాననీ… దిల్ బర్ నువ్ నా కన్ను ల్లో .. దిన్ బర్ మైనీ ఊహల్లో… దిల్ రూబా నా గుండెల్లో… ఇంత్జార్ నేఏకాంతంలో… దిల్ బర్ నీ చిరునవ్వు ల్లో… దిల్ పేమెరిసేమెరుపుల్లో… దీవానా అయిపోతున్నా … ఒక్కసారినిను చూస్తేచాలు….
Ye ishq nasha he Ishq zaher he Ishq zakham he yaara .. Ye ishq wafa hein Ishq dhawa hein Ishq dua he pyaara … Ye sab ki manzar Sab ki manzil hein Sab ki harkath he saara Ye rab ki arzi hein Rab ki marzi hein Rab ki barkath he yaara Isme sukhoon hein Isme fizaa hein Isme fitoor he maula… Isme dhaga hein Isme sazaa hein Isme sabar he maula..