Lyrics: Kasarla Shyam
Music: Thaman S
ఉలల్లా ఉలల్లా నా మువ్వ గోపాలా
కత్తుల తొటే కాదు
కంటి చూపుతోనే చంపాలా
ఉలల్లా ఉలల్లా నా బాల గోపాలా
Kiss-uల ఆటకోస్తా place-u time-u
నువ్వే చెప్పాలా
అరే దా దా దా దా నా రాజా
తెరిచి పెడతా mansion house-u దర్వాజా
चलो నీదే కాదా honey రోజా
ఒల్లో పడతా విప్పావంటే నీ పంజా
ఇంటికే వస్తావో నట్టింటికే వస్తావో
నువ్వడుగెడితే history repeats-eh
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
నీ చేయే ఎత్తు బాల
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
నా చెంప మోగి పోయేలా
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
నువ్ దంచు దంచు బాల
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
చమటల్లో తడిసిపోయేలా
♪
దూకే దూకే సింగం నువ్వేరా
వేటకత్తి పూల గుత్తి జంట మీదేరా
పైకే పైకే ఇట్టా వచ్చెయ్ రా
రంగబోతి పట్టోదోతి అంచుకట్టేరా
ఉలల్లా ఉలల్లా నా మువ్వ గోపాలా
కత్తుల తొటే కాదు
కంటి చూపుతోనే చంపాలా
♪
ఓ సింహమంటి సేటు
నీ ముందే ఊదీ flute-u
ఈ జింకపిల్ల వంకరనడుమ్ వేటాడిస్తారా
నువ్ మీసమిట్టా తిప్పి
నీ తోడను అట్టా కొట్టి
నాకు మూడొచ్చేల
రెండో side-u చూపించేసెయ్ రా
సారంగో సారంగో సారంగో
నీకు sari లో సోకంతా shering-o
Bowling-o bating-o feelding-o
ఇక చేసెయ్యి నా పైట జారంగో
ఇంటికే వస్తావో నట్టింటికే వస్తావో
నువ్వడుగెడితే history repeats-eh
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
నీ చేయే ఎత్తు బాల
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
నా చెంప మోగి పోయేలా
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
నువ్ దంచు దంచు బాల
ఏ దబిడీ దిబిడీ దబిడీ దిబిడీ
చమటల్లో తడిసిపోయేలా