My World Is Flying

Lyrics: Srimani Music: Devi Sri Prasad దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం దెగ్గరకొచ్చి గారం చేసిందా భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం నాతో పాటు భూమిని లాగిందా ఇంతకు ముందర నాలో లేది గాల్లో తేలే అలవాటు ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తియ్యని అల్లరి నీ వల్లేనంటూ My world is flying flying flying flying flying దారం తెంచుకున్న kiteలాగ Just flying flying flying flying flying తీరం ఎంచుకున్న flightలాగ నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే feeling నా కన్నులు మరిచేశాయా sleeping బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే feeling పాదాలే మరిచేశాయా walking నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే feeling నా పెదవులు మరిచేశాయా talking ఉన్న చోట ఉండ లేను కుదురుగా కూర్చోనూ లేను బాగుందే love లోన falling My world is flying flying flying flying flying దారం తెంచుకున్న kiteలాగ Just flying flying flying flying flying తీరం ఎంచుకున్న flightలాగ నిమిషం కనబడకుంటే నీ మాటే వినబడకుంటే నా గుండెకు చప్పుడు లేని feeling నువ్వే కసరకపోతే నను తీయగ తిట్టకపోతే నా మనసుకు ఊపిరి లేని feeling ఇష్టమైన చోటే ఉన్నా కష్టంగానే ఉందే నిన్నెప్పుడు చూస్తానంటూ waiting నిన్ను ఎంత miss అవుతుంటే రెక్కలింకా plus అవుతూ నీ వైపే లాగూతున్న feeling My world is flying flying flying flying flying దారం తెంచుకున్న kiteలాగ Just flying flying flying flying flying తీరం ఎంచుకున్న flightలాగ