Nijamena (From "Sita")

Lyrics: Lakshmi Bhupal Music: Lakshmi Bhupal ఎవరది ఎవరది ఎద గదిలో తలపుల తలుపులు తెరిచినది నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా అలనై మనసంచునా ఇష్టంగా తల వంచనా నీ కోసం నీ కోసం వేచుందే ఈ ప్రాణం నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా ఆ ఆ లలలలా లలలలా లలల లాల లాల లాల లాలా లాలా లాలా లా