మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపురేఖల్లోన నేనుండి వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించెయనా కనుపాపైపోనా
మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరస నువ్వు మార్చేసావే నా ఈ వరస
ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయనా
ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దుల్తో ముంచేసెయనా కౌగిలికే రానా
మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
~ సంగీతం ~
కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసే అది తెలిపే, మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్నీ మరిచా హో' నీలో నిండి అన్నీ మరిచా
ఓ సోనా వెన్నెల సోనా నీవెంటే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా
మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ' మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా Oh~~~ ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన Oh~~~
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా Oh~~~ ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన Oh~~~