Lyrics: Kala Sandeep/Camp Sasi
Music: Vivek Sagar
రంగురంగుల సిత్రాలన్నీ
చిత్రమైన కథలే
నువ్వు చెప్పే సంగతులన్నీ
అంతులేని వ్యదలే
రంగురంగుల సిత్రాలన్నీ
చిత్రమైన కథలే
నువ్వు చెప్పే సంగతులన్నీ
అంతులేని వ్యదలే
జగములేరిగిన సత్యాలన్నీ
పాడుబడ్డా చదలే
చరిత రాసిన రాతలు అన్నీ
రాసినోళ్ళా కలలే
కంటికందని నటులే
మాటకందని ట్రబులే
కంచి చేరని సోదలే
తికమక చేసే స్టోరీలే
రంగురంగుల సిత్రాలన్నీ
చిత్రమైన కథలే
నువ్వు చూసిన సినిమాలన్ని
తీసినోడి గులలే
వాళ్ళు పలికిన మాటలు అన్ని
రాసినోడి శకలే
నీతి చెప్పిన పాత్రలు అన్ని
నైటు కల్లా వగలే
నీకు ఎందుకు దిగులు
పనికి మాలిన పగలు
చివరికేమి మిగులు
మకతిక చేసే వీరోలే.
జిందగీల పైసల్ - పాపల్
మందితో ఆటాడు బందిఖానల్
లోపలంతా గారడీ నాన్నా
బయటపడ్డాక బొచ్చే రా నాన్నా.