Lyrics: Anantha Sreeram Music: Anantha Sreeram బారులుంటాయ్ బంకులుంటాయ్ బంగారాలుంటాయ్ బాధలుంటాయ్ బాకీలుంటాయ్ భారాలుంటుంటాయ్ మనుషన్నవాడికిది మామూలే ప్రతిపూట తప్పని ఫేసీలే అడపా దడపా ఇడసేయ్ గడప ఏటి పి పి పి పీలైపోతావు తెగ వారానికి వెయ్యి నా కోసం దాయి నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి అరకాసులు తియ్యి అరవంకీలేయి స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి అందం బిందులున్నాయి దా దా దా ఆలోచిత్తా పోతే ఆలస్యమైపోదా హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో ఇంట్లో వంటే తింటుంటావా Hotel-కో డాబాకో ఓసారెళ్లు ముద్ద మింగి రావా ఏ ఇంట్లో తానం చాలంటావా పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్ళో మునకా మునగి రావా ఆ ఇది కూడా అంతేరో ప్రతి వారం సంతేరో అది కూడా ఒగ్గేస్తే పుట్టిందింకెందుకురో హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో ఓ నెమరేసుకోనా కైనా Memories లేకుంటే ఎల్గా ఎల్గా ఎనకొళ్లు అననాకైనా వేశాలేవీ వేయకుంటే ఎల్గా అల్గా ఆ సుఖమిట్టా పోగేసేయ్ ఇప్పుడే అది వెనకేసేయ్ ముసలాడివయ్యాక మురిపెంగా నెమరేసేయ్ హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో వారానికి వెయ్యి నా కోసం దాయి నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి అరకాసులు తియ్యి అరవంకీలేయి స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి అందం బిందులున్నాయి దా దా దా ఆలోచిత్తా పోతే ఆలస్యమైపోదా