Lyrics: Camp Sasi
Music: Vivek Sagar
మేకదేకని పోస్టర్ అయిపోయవే
మూతపడినా జోతిమహల్ అయ్యావే
100 డేస్ ఆడే రోజింక రాబోదే
ముక్కపడని హ్యాండ్ వైపోయవే
పాతబడినా జోతిచిత్రవి నువ్వే
నువ్వు ఫ్రేమేట్టే రోజింక రాదేమో
లక్కు దక్కే కాలం అదో యవ్వారం
లక్కు దక్కే కాలం…
హిట్టు కొట్టిన వారం
అదే సయ్యారం
నీ రిలే ఆగిందా
వందకోట్ల క్లబ్బు కలలు నువ్వు కన్నావా
ఒక చాన్సు ఒస్తే నువ్వు కూడా చేరిపోతావా
అరె టాలివుడ్డు టాపు-తోపు నువ్వు అవుతావా
ఓ… వందకోట్ల క్లబ్బు కలలు నువ్వు కన్నావా
అరె టాలివుడ్డు టాపు-తోపు నువ్వు అవుతావా
కాస్త తగ్గుంటే బాబులు అంతా లైను కట్టేరే
నువ్వు నమ్మిన సినిమా హిట్ అయ్యుంటే బానే ఉండేదే
బానే ఉండేదే…
హోయ్ ...మేకదేకని పోస్టర్ అయిపోయవే
మూతపడినా జోతిమహల్ అయ్యావే
100 డేస్ ఆడే రోజింక రాబోదే
లక్కు దక్కే కాలం అదో యవ్వారం
లక్కు దక్కే కాలం…
హిట్టు కొట్టిన వారం
అదే సయ్యారం
నీ రిలే ఆగిందా
హా..మా సైడ్ ఏం జేత్తారంటే
ఇంకో రిథం పెంచుతారు.